అనుష ఫిల్లింగ్ స్టేషన్‌ను పునః ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ | అచ్చంపేట

21, Sep 2026 Achampet 176 Views
Achampet MLA Dr Chikkudu Vamshi Krishna inaugurating Anusha Filling Station petrol bunk on Nagarkurnool Road

అచ్చంపేట నాగర్ కర్నూల్ రోడ్‌లో ‘అనుష ఫిల్లింగ్ స్టేషన్’ పున ప్రారంభం: పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట పట్టణంలోని నాగర్ కర్నూల్ రోడ్‌లో ఉన్న 'అనుష ఫిల్లింగ్ స్టేషన్' పెట్రోల్ బంకును అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పునః ప్రారంభించారు.

ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ నిర్వాహకులకు, యాజమాన్యానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వాహనదారులకు, స్థానిక ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన ఇంధనాన్ని, పారదర్శకమైన సేవలను అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యజమానులు, నిర్వాహకులు, స్థానిక నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Tags: అచ్చంపేట అనుష ఫిల్లింగ్ స్టేషన్, అచ్చంపేట పెట్రోల్ బంక్, నాగర్ కర్నూల్ రోడ్ పెట్రోల్ బంక్, Anusha Filling Station Achampet, Anusha Petrol Bunk Achampet, Achampet Petrol Pump, Achampet Nagar Kurnool Road, అనుష ఫిల్లింగ్ స్టేషన్ పునఃప్రారంభం, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, Chikkudu Vamshi Krishna, Achampet MLA, అచ్చంపేట తాజా వార్తలు
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com