అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Achampet 176 Views
GP Worker Souta Balayya Dies of Electric Shock in Bommanapalli Achampet

బొమ్మనపల్లిలో విషాదం: కరెంట్ షాక్‌తో జీపీ మల్టీ పర్పస్ వర్కర్ సౌటా బాలయ్య మృతి

అచ్చంపేట: అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీలో గత ఎనిమిది సంవత్సరాలుగా మల్టీ పర్పస్ వర్కర్‌గా (MPW) విధులు నిర్వహిస్తున్న సౌటా బాలయ్య అకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందాడు.

సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురై ఆయనను చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న బాలయ్య అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర శోదనాంతరం నెలకొంది.

డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు  వెంటనే మాజీ ఎంపీపీ రామనాథం , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశన్న యాదవ్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి తగిన ఆదుకునేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు.

Tags: Bommanapally, Achampet, Bommanapally News, Achampet News, Souta Balaiah, Balaiah Death, Electric Shock Death, Current Shock Accident, Electricity Accident, GP Multipurpose Worker, Panchayat Worker Death, MPW Worker, Achampet Government Hospital, Achampet Mandal, Nagarkurnool District, Telangana News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com