గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ అధికారులు ఉంటారు? పూర్తి జాబితా ఇక్కడ చూడండి

24, Dec 2025 Achampet 176 Views
మీ గ్రామంలో ఎంతమంది అధికారులు ఉన్నారో తెలుసా? 50 మందికి పైగా సిబ్బంది ఉన్నా.. సేవలు అందుతున్నాయా?

"దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు" అని అంటారు. కానీ ఆ కొమ్మలు బలంగా ఉండాలంటే గ్రామ స్థాయిలో పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా ఉండాలి. ఒక సగటు గ్రామంలో సర్పంచ్ నుండి మధ్యాహ్న భోజన కార్మికుల వరకు దాదాపు 50 మందికి పైగా వివిధ శాఖల సిబ్బంది ఉంటారు. కానీ, వీరిలో ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

గ్రామ స్థాయిలో కీలక సిబ్బంది వీరే:

సర్పంచ్ 1

ఉప సర్పంచ్ 1

వార్డ్ సభ్యులు 12

యం.పి.టి.సి 1

కారోబర్ 1

కార్యదర్శి 1

వి.ఆర్.ఓ 1

వి.ఆర్.ఏ 1

డిజిటల్ అసిస్టెంట్ 1

ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1

సర్వేయర్ 1

ఏ.ఎన్.యం 1

టీచర్లు 8

షకిదర్(నీటిపారుదల) 1

లైన్ మెన్ 1

హెల్పర్ 1

వి.సి.ఓ(సాక్షరభారతి) 2

వేటర్నిటీ అసిస్టెంట్ 1

మహిళ పోలీస్ ఆపిసర్ 1

ఫీల్డ్ అసిస్టెంట్ 1

AEOఅసిస్టెంట్(అగ్రి)1

ఆర్టికాల్చర్ (నర్సరీ) 1

సుంకరులు(సపాయి) 2

ఐకేపీ అధ్యక్షులు 2

ఆశా వర్కర్స్ 2

ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ) 2

వాటర్ మెన్ 1

రేషన్ షాప్ డీలర్ 2

విద్యావాలంటీర్స్ 1

మధ్యాన భోజనం 2

ప్రశ్నార్థకంగా మారిన పారదర్శకత:

  • వీరంతా ప్రతిరోజూ గ్రామ సచివాలయంలో సంతకాలు చేసి విధుల్లోకి వెళ్లాలనే నిబంధన ఉన్నా.. ఎన్ని గ్రామాల్లో ఇది అమలు జరుగుతోంది?
  • ఏ పని కోసం ఎవరిని సంప్రదించాలి? అన్న కనీస సమాచారం గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉందా?
  • దరఖాస్తు చేసిన ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుందో తెలిపే 'సిటిజన్ చార్టర్' బోర్డులు మన పంచాయతీల్లో ఉన్నాయా?

చాలా మంది గ్రామస్థులకు ఈ అధికారుల ఫోన్ నంబర్లు కూడా తెలియని పరిస్థితి. ప్రతి ఏటా ప్రభుత్వం వీరి జీతభత్యాల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రజలు తమ హక్కులను తెలుసుకుని, పాలకులను మరియు అధికారులను ప్రశ్నించినప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది.

TAGS: Village Administration Staff List, Gram Panchayat Officials, Telangana Village Secretariat, Citizen Charter Village, Sarpanch and Secretary Roles, village administration accountability, village level government staff, Gram Panchayat officials list, Village Secretariat transparency, rural governance issues India, accessibility of government officials villages, citizen charter Gram Panchayat, village development accountability, rural administration awareness, government staff reachability villages, grassroots governance analysis

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com