వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Achampet 176 Views
Vatawarlapally Deputy Sarpanch Banda Balaraju being felicitated by teachers and villagers

విద్యార్థుల అవసరాలు తీర్చిన ఉప సర్పంచ్‌ బండ బాలరాజు.. ఘనంగా సన్మానం

వటవర్లపల్లి గ్రామ ఉప సర్పంచ్‌ బండ బాలరాజు విద్యార్థుల అవసరాలను గుర్తించి, తన సొంత ఖర్చులతో విద్యా, ఆట సామగ్రిని అందించి ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.

వటవర్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజిలాల్‌ మాట్లాడూ, విద్యార్థులకు నోట్‌బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, ఆట వస్తువులు అవసరమని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఉప సర్పంచ్‌ బండ బాలరాజు రూ.6 వేల విలువైన సామగ్రిని తన సొంత నిధులతో సమకూరుస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి (MEO) బాలకిషన్‌, హెచ్‌ఎం అంజిలాల్‌, గ్రామస్తుల సమక్షంలో విద్యార్థులకు ఆ సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సేవకు కృతజ్ఞతగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌, గ్రామస్తులు, ప్రభుత్వ సిబ్బంది సమక్షంలో ప్రధానోపాధ్యాయులు అంజిలాల్‌, ఉపాధ్యాయులు శ్రీవాణి, శ్రీలత కలిసి ఉప సర్పంచ్‌ బండ బాలరాజును శాలువాతో సన్మానించారు. ఆయన సామాజిక బాధ్యతను పలువురు అభినందించారు.

Tags: Vatvarlapally, Band Balraju, Vatvarlapally Deputy Sarpanch, Students Welfare, Student Support, School Students, Education Materials, Sports Materials, School News, Vatvarlapally School, Nagarkurnool News, Telangana Local News, Village News, Deputy Sarpanch News, Band Balraju Donation, Student Welfare News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com