TWJF రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య వివాహ వార్షికోత్సవ వేడుకలు | జర్నలిస్టుల సంబరాలు

15, May 2026 Achampet 176 Views
TWJF Nagarkurnool district leaders cutting cake on the occasion of State President Mamidi Somaiah's wedding.

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య వివాహ వార్షికోత్సవ వేడుక: అచ్చంపేటలో ఘనంగా కేక్ కటింగ్

అచ్చంపేట, మే 16, 2026: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర అధ్యక్షులు మరియు కో కన్వీనర్ మామిడి సోమయ్య గారి వివాహ వార్షికోత్సవాన్ని  పురస్కరించుకొని శనివారం అచ్చంపేటలో జర్నలిస్టులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ అధ్యక్షులు దుమార్ల భాస్కర్ మరియు ఉపాధ్యక్షులు పెరుమాండ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య గారికి పెళ్లిరోజు  శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కమిటీ అధ్యక్షులు కొమ్ము రేణయ్య, ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, శంకర్, కమిటీ సభ్యులు జి. లక్ష్మీనారాయణ, కాలూరి మల్లేష్, అంతటి రామకృష్ణ తదితరులు పాల్గొని తమ అసోసియేషన్ రాష్ట్ర బాస్ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.

TAGS: TWJF, Telangana Working Journalists Federation, Mamidi Somayya, Wedding Anniversary Celebration, Achampet News, Journalist Association Telangana, Nagar Kurnool Journalists, Cake Cutting Celebration, TWJF State President, Mamidi Somayya Anniversary, Telangana Media News, Achampet Journalists, Media Association Event, Nagar Kurnool News, Journalist Federation Event, Telangana Latest News

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com