Fatal Accident Near Octopus View Point: One Dead in Car-Bike Collision

15, Feb 2026 Amrabad 176 Views

అచ్చంపేట - శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం: ఒకరి మృతి

డోమలపెంట: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఆక్టోపస్ వ్యూ పాయింట్ సమీపంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమంగల్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు (TS 11 UB 8531), శ్రీశైలం వైపు వస్తున్న స్ప్లెండర్ బైక్ (TS 15 FD 4022) ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

కారులో నలుగురు వ్యక్తులు శ్రీశైలం నుండి అమంగల్ వెళ్తుండగా, బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు సంగారెడ్డి నుండి శ్రీశైలం వస్తుండగా డోమలపెంటకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ అమంగల్ మండలం సాగిబండ తండాకు చెందిన జైపాల్ నాయక్ అని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tragic Road Accident Near Octopus View Point: Bike Rider Killed in Head-On Collision

Domalapenta: A fatal road accident occurred near the Octopus View Point on the Srisailam-Achampet highway, approximately 15 KM from Domalapenta. A Swift Dzire car (TS 11 UB 8531) heading towards Amangal collided head-on with a Splendor bike (TS 15 FD 4022) traveling in the opposite direction from Sangareddy to Srisailam.

The bike rider, identified as Krishna, sustained critical injuries and passed away while being shifted to the hospital. His body is currently kept at the Achampet Government Hospital mortuary for post-mortem.

The car was driven by Jaipal Naik, a resident of Saghibanda Thanda, Amangal. At the time of the accident, there were four passengers in the car. Local police reached the spot and are investigating the cause of the collision.

TAGS: road accident news, fatal road accident, bike car collision, highway accident, Achampet news, Srisailam highway accident, Domalapenta accident, two wheeler accident, head on collision, traffic accident news, local crime news, police investigation, accident death news, government hospital mortuary, Telangana road accidents
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com