పుట్టపర్తి శ్రీ సత్యసాయి హాస్పిటల్: ఉచిత గుండె, కిడ్నీ, కంటి ఆపరేషన్స్; దరఖాస్తు విధానం

08, Sep 2025 Achampet 176 Views

పుట్టపర్తి హాస్పిటల్ ఉచిత గుండె మరియు కిడ్నీ ఆపరేషన్స్...

పుట్టపర్తి: ఈ హాస్పిటల్లో గుండె, కిడ్ని,కంటికి, ఎముకలకు మరియు యురిన్ కు సంబంధించినవి అన్ని కూడా పేషెంటు స్థితిని బట్టి ఆపరేషను లు పూర్తి ఉచితంగా చేస్తారు. హాస్పిటల్ కు వచ్చే ముందుగా రేషన్ కార్డు, ఆదార్ కార్డు పాత మెడికల్ రిపోర్ట్స్ ఉంటే అవి కూడా తప్పనిసరిగా తీసుకొని రావాలి. ఈ హాస్పటల్‌లో చూపించుకోవాలి అంటే తెల్లవారు జామునే 4 గంటలకే క్యూలో నిలబడాలి. 6 గంటలకు సేవాదళ్ వారు వచ్చి టోకన్స్ ఇస్తారు.

ఇందులో చూపించుకొనేవారు, వారికి తోడుగా మరొకరు వుంటేనే హాస్పిటల్ లో టోకన్స్ ఇస్తారు.

ఈ హాస్పటల్‌ లో వచ్చువారికి తక్కువ ధరకు టిఫిన్, భోజనము, హాస్పిటల్ లోపల ఉన్న క్యాంటిన్ లో ఇస్తారు.

పుట్టపర్తికి వచ్చే ప్రతి బస్సు ఈ హాస్పిటల్ ముందునుండే వెళతాయి. కావున మీరు పుట్టపర్తి బస్టాప్ వెళ్లనవసరం వుండదు.

పూర్తిగా ఉచితంగా ట్రీట్ మెంటు ఇచ్చే హాస్పిటల్

శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

పుట్టపర్తి

ఆంధ్రప్రదేశ్.

O85552 87388

TAGS:Puttaparthi Free Hospital, Sri Sathya Sai Hospital Free Treatment, Free Heart Surgery India, Kidney Operation Free Puttaparthi, SSSIHMS Token System, Free Eye Surgery, Super Speciality Hospital AP, Sri Sathya Sai Super Speciality Hospital, Puttaparthi hospital, free heart surgery, free kidney surgery, free eye surgery, free orthopaedic treatment, token process hospital, hospital required documents, Aadhaar card hospital, Ration Card hospital, Puttaparthi medical services, free medical treatment Telangana, hospital contact details, charitable hospital services India, SSSSH Puttaparthi, government and NGO medical support, healthcare assistance Telangana, free operations India

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com