కొండగట్టులో పవన్ కళ్యాణ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన

04, Jan 2026 Achampet 176 Views

కొండగట్టులో ‘వాయుపుత్ర సదన్’ నిర్మాణానికి పవన్ కళ్యాణ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన

- రూ. 35.19 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో 100 గదుల ధర్మశాల నిర్మాణం - అంజన్న క్షేత్రంలో భక్తుల వసతి కోసం భారీ ప్రాజెక్ట్

జగిత్యాల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ పరిధిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన వాయుపుత్ర సదన్ ధర్మశాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మరియు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు కొండగట్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ గారికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ఘన స్వాగతం పలికారు.

అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో సుమారు రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో 100 గదులతో కూడిన భారీ ధర్మశాల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ధర్మశాల అందుబాటులోకి వస్తే కొండగట్టుకు వచ్చే వేలాది మంది భక్తులకు వసతి సమస్యలు తీరనున్నాయని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రతినిధులు, ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS: Pawan Kalyan Kondagattu Visit, Vayuputra Sadan Dharmashala, Adluri Laxman Kumar, TTD Kondagattu Project, Kondagattu Temple Accommodation, Pawan Kalyan Kondagattu visit, Vayuputra Sadan foundation stone, Kondagattu Anjaneya Swamy Temple news, TTD dharmashala construction, Pawan Kalyan Deputy CM, Minister Adluri Laxman Kumar, Kondagattu temple development, pilgrim amenities Telangana, 100 room dharmashala TTD, Sri Anjaneya Swamy Temple Jagtial, religious tourism Telangana, Kondagattu temple latest updates
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com