నల్లమల్ల జర్నలిస్టుల వినతి - అక్రిడిటేషన్ కార్డులు, హైదరాబాద్ పాసులు కావాలి!

07, May 2026 Achampet 176 Views
nallamala-agency-journalists-demand-accreditation-hyderabad-passes

నల్లమల్ల ఏజెన్సీ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు పునరుద్ధరించాలి.. హైదరాబాద్‌కు పాసులు కల్పించాలని విన్నపం!

అచ్చంపేట/నాగర్ కర్నూల్: నల్లమల్ల అటవీ ప్రాంతంలోని మన్ననూర్, బ్రహ్మగిరి (దోమలపెంట) కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) కమిషనర్‌కు గురువారం (మే 7న) వినతిపత్రం సమర్పించారు. అత్యంత ప్రమాదకరమైన అటవీ ప్రాంతాల్లో, కనీస సౌకర్యాలు లేకపోయినా సమాజం కోసం పని చేస్తున్న తమకు అక్రిడిటేషన్ కార్డుల పునరుద్ధరణలో జాప్యం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాన డిమాండ్లు:

 1. అమ్రాబాద్ మండలంలో మండల కేంద్రం అమ్రాబాద్ తో పాటుగా మన్ననూర్, దోమలపెంట సెంటర్లలో అక్రిడేషన్ కార్డుల కొనసాగింపు.

2. ఆర్. సి ఇంచార్జీలకు నియోజక వర్గ స్థాయి  అక్రిడేషన్ లను మంజూరు చేయాలి.

3. అన్ని మండల కేంద్రాల రిపోర్టర్ లకు ఆరోగ్య, విద్య, కార్యాలయ, అత్యవసర సేవల నిమిత్తం ప్రతి రిపోర్టర్ ఉమ్మడి జిల్లా బస్ పాస్ తో పాటుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు మరియు సిటీ అన్ని బస్సులలో పాసులు చెల్లె విధంగా అవకాశం కల్పించాలి.

మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని, ఐ అండ్ పిఆర్ కమీషనర్ ముఖుంద రెడ్డి, జాయింట్ సెక్రటరీ జగన్ గారిని కలిసి విన్నవించడం జరిగింది.

ఈ సందర్భంగా చైర్మన్ గారు, అధికారులు సానుకూలంగా స్పంచించారు....

కార్యక్రమంలో TUWJ (IJU 143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు చందు నాయక్, నల్లమల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి సైదులు,  కమిటీ సభ్యులు అంజన్న, ప్రకాష్, బాలస్వామి, వేదాంతం... తదితరులు పాల్గొన్నారు.

TAGS: Nallamala journalists news, Achampet journalists accreditation, Mannanur journalists issue, Brahmagiri Domalapenta news, accreditation cards renewal Telangana, Hyderabad pass journalists, Achampet latest news, Nagar Kurnool journalist news, Nallamala agency reporters, Amrabad Tiger Reserve news, Srisailam project journalists, Telangana IPR commissioner, media accreditation issue, forest area journalists Telangana, Achampet press news

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com