నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ పదవికి దరఖాస్తుల ఆహ్వానం

16, May 2026 Achampet 176 Views
Sanghatan Srujan Abhiyan observers launching the SC cell chairman application process with MLA Dr. Chikkudu Vamshi Krishna.

నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ పదవికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: తొలి దరఖాస్తు సమర్పించిన చింతల రాజగోపాల్

అచ్చంపేట, మే 17, 2026: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సంఘటన్ సృజన్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పదవికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని అర్హులైన, ఆసక్తి గల ఎస్సీ సామాజికవర్గ నాయకులు ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాలని పార్టీ వర్గాలు కోరాయి.

ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా సంఘటన్ సృజన అభియాన్ కార్యక్రమం జిల్లా పరిశీలకులు ఆదివారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎస్సీ సెల్ చైర్మన్ పదవికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమం ప్రారంభమైన వెంటనే, అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు చింతల రాజగోపాల్ గారు జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పదవి కొరకు తన దరఖాస్తును ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో జిల్లా పరిశీలకులకు అందజేశారు.

TAGS: Amrabad Incident, Eegalapenta News, Nagar Kurnool Crime News, Child Death Incident, Arushi Manik Puri, Telangana Tourism Guest House, Amrabad Police, Supervisor Arrest, Child Accident Case, Crime News Telangana, Eegalapenta Latest News, Amrabad Mandal News, Police Investigation, Nagar Kurnool Latest News, Telangana Breaking News, Child Death Case
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com