మర్రి జనార్థన్ రెడ్డి జన్మదిన వేడుకలు - శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాంత్ భీమ

27, Mar 2026 Achampet 176 Views
BRS leader Srikanth Bhima honoring former MLA Marri Janardhan Reddy with a shawl on his birthday.

మర్రి జనార్థన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అచ్చంపేట బిఆర్ఎస్ నాయకులు

హైదరాబాద్: నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరియు అచ్చంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త శ్రీ మర్రి జనార్థన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు శ్రీకాంత్ భీమ గారు వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి జనార్థన్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకల కలిసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ భీమ గారితో పాటు అచ్చంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్, బల్మూర్ మాజీ ఎంపీపీ కరుణాకర్ రావు, బిఆర్ఎస్ నాయకులు కోట్ల నరేందర్ రావు, రాజేశ్వర రావు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మర్రి జనార్థన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

TAGS: Marri Janardhan Reddy birthday wishes, Achampet BRS leaders greetings, Srikanth Bhima BRS leader Achampet, Hyderabad BRS leaders meeting news, Edla Narsimha Goud Achampet, Karunakar Rao Balmoor MPP BRS, Kotla Narender Rao Rajeshwara Rao BRS, Nagarkurnool BRS party news, Achampet political leaders birthday event, Telangana BRS leaders celebrations
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com