MLA Chikkudu Vamsi Krishna to Visit Mamillapalli Narasimha Swamy Temple

03, Mar 2026 Uppununthala 176 Views
MLA Chikkudu Vamsi Krishna to Visit Mamillapalli Narasimha Swamy Temple

మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు: ఈరోజు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ రాక

ఉప్పునుంతల: ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (బుధవారం) నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు పాల్గొననున్నారు.

కార్యక్రమ వివరాలు: దేవస్థాన చైర్మన్ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు సాయంత్రం 6:00 గంటలకు పవిత్ర హోమం, అనంతరం 7:00 గంటలకు ధూపోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకోనున్నారు.

ఈ పవిత్ర కార్యక్రమాలకు భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవస్థాన చైర్మన్ నరసింహారావు కోరారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

TAGS: Achampet MLA Dr Chikkudu Vamsi Krishna, Mamillapalli Temple Brahmotsavams, Sri Lakshmi Narasimha Swamy Temple Mamillapalli, Uppununthala mandal news, Achampet constituency news, Telangana temple festivals, Narasimha Swamy Brahmotsavam, Homam ceremony Mamillapalli, Dhopotsavam ritual, Narasimha Rao Temple Chairman, Achampet MLA temple visit, Nagarkurnool district news, Telangana religious events, Mamillapalli village news, Uppununthala latest updates
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com