నల్లమల భక్తులకు భారీ ఊరట: మద్దిమడుగు ఆలయ అభివృద్ధికి ₹18 కోట్లు మంజూరు!

22, May 2026 Padara 176 Views
Mega Boost for Nallamala Tourism: Govt Sanctions ₹18 Crores for Maddimadugu Temple Development

నల్లమల భక్తులకు భారీ ఊరట: మద్దిమడుగు ఆలయ అభివృద్ధికి ₹18 కోట్లు మంజూరు!

పదర: నాగర్‌కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం, పదర మండలం మద్దిమడుగు గ్రామంలోని “శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ” భక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. ఆలయ ప్రాంగణ సమగ్ర అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ₹18 కోట్ల భారీ నిధులతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నల్లమల ప్రాంతంలోని ఆధ్యాత్మిక కేంద్రాలను, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెచ్చి,  భారీ నిధులను సాధించారు.

ఈ నిధులను PLAN-MDR Scheme కింద ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్  అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో మద్దిమడుగు క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం మౌలిక వసతులు, ఆలయ ప్రాంగణ సౌకర్యాలు మరియు రహదారుల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆలయ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు పదర మండల ప్రజలు, నల్లమల అంజన్న భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.

TAGS: Peddar News, Maddimadugu Temple, Sri Pabbathi Anjaneya Swamy Temple, Nallamala Forest Temple, Telangana Government Funds, Achampet MLA, Dr Chikkudu Vamsi Krishna, Temple Development Telangana, ₹18 Crore Sanction, Administrative Sanctions, Religious Tourism Telangana, Temple Infrastructure Development, Nallamala Tourism, Telangana Spiritual Places, PLAN MDR Scheme, Nagarkurnool News, Telangana Temple News, Maddimadugu Development Works, Devotees Facilities, Telangana Government Projects

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com