అప్పాయిపల్లి యూరియా వివాదంపై క్లారిటీ - అధికారుల పంచనామాలో నిజం వెల్లడి

28, Mar 2026 Achampet 176 Views
Mandal Congress President Kotta Nageswara Rao addressing the media regarding the urea controversy in Lingala.

యూరియా అక్రమ రవాణా ప్రచారం పచ్చి అబద్ధం: విచారణలో తేలిన నిజం.. ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ నాయకుల వెల్లడి

లింగాల: లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు యూరియాను అక్రమంగా తరలించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం రాజకీయ కక్షతో చేస్తున్న తప్పుడు ప్రచారాలేనని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు ఖండించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు గారి ఆదేశాల మేరకు శనివారం లింగాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అసలు నిజం ఇదే: ఈ నెల 28న (శనివారం) మండల వ్యవసాయ అధికారి (AO) మరియు అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (AEO) సమక్షంలో అప్పాయిపల్లిలో క్షేత్రస్థాయి విచారణ జరిపించామని ఆయన తెలిపారు. సదరు రైతు తన వ్యక్తిగత అవసరాల కోసం, తన సొంత పొలానికి వినియోగించుకోవడానికి మాత్రమే యూరియాను నిల్వ ఉంచుకున్నారని అధికారులు నిర్వహించిన పంచనామాలో అధికారికంగా ధృవీకరించబడింది.

ఓటమి భయంతో బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షపాతిగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, సర్పంచులు విజయకృష్ణ, శేఖర్, నాయకులు మల్లయ్య, తిరుపతయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

TAGS: Lingala urea smuggling allegations false, Congress leaders Lingala press meet news, Dr. Chikkudu Vamsi Krishna controversy response Achampet, Rangineni Srinivas Rao Lingala statement, Appaipally urea storage farmer case, Nagarkurnool agriculture officer inquiry report, Telangana urea transport rumors fact check, Achampet constituency political news Congress BRS, farmer urea usage clarification Lingala, Telangana agriculture news Lingala incident
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com