ఖైరతాబాద్ 7 టెంపుల్స్ అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి | Bonalu News

09, Aug 2026 Achampet 176 Views
Kishan Reddy Offers Prayers at Khairatabad 7 Temples for Bonalu

ఖైరతాబాద్ 7 టెంపుల్స్ అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: పవిత్రమైన బోనాల పండుగ సందర్భంగా ఖైరతాబాద్‌లో వెలసిన 7 టెంపుల్స్ అమ్మవారిని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు మరియు ఇతర ముఖ్య నేతలతో కలిసి  అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, బీజేపీ కార్యదర్శి మహిపాల్ రెడ్డి, సోలంకి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నేతలు మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమని పేర్కొన్నారు. అమ్మవారి దివ్య కరుణాకటాక్షాలతో తెలంగాణ ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Tags: Khairatabad, Khairatabad News, 7 Temples Ammavari, 7 Temples Ammavaru, Bonalu, Bonalu Festival, Khairatabad Bonalu, Kishan Reddy, Union Minister Kishan Reddy, Gautham Rao, BJP Telangana, Chintala Ramachandra Reddy, Mahipal Reddy, Solanki Srinivas, Guvvala Balaraju, Guvvala Balaraju BJP, Telangana Bonalu, Ammavari Darshan, Bonalu Celebrations, Hyderabad News, Telangana BJP, Telangana News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com