International Women's Day Celebrated at Amrabad Tiger Reserve | ATR News

07, Mar 2026 Amrabad 176 Views
DFO Revanth Chandra IFS interacting with women forest staff during International Women's Day at Amrabad Tiger Reserve

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో మహిళా దినోత్సవ వేడుకలు.. మహిళా సిబ్బందికి ఆటల పోటీలు, సఫారీ

అమ్రాబాద్ (మార్చి 8, 2026): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం శనివారం ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. అడవుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సిబ్బందికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

వేడుకల్లో భాగంగా మహిళా సిబ్బందికి వివిధ క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మహిళా ఉద్యోగులు తమ వృత్తిపరమైన అనుభవాలను, ఎదుర్కొంటున్న సమస్యలను నాగర్‌కర్నూల్ జిల్లా ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (DFO) శ్రీ రేవంత్ చంద్ర, ఐఎఫ్‌ఎస్ గారి దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై డీఎఫ్ఓ సానుకూలంగా స్పందిస్తూ.. మహిళా సిబ్బంది సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అడవుల రక్షణలో మహిళల భాగస్వామ్యం అభినందనీయమని కొనియాడారు. అనంతరం మహిళా ఉద్యోగులందరికీ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ప్రత్యేక సఫారీని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట, అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్లు, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మరియు దాదాపు 50 మంది మహిళా ఫీల్డ్ మరియు మినిస్టీరియల్ స్టాఫ్ పాల్గొన్నారు.

TAGS: International Women's Day celebrations Amrabad Tiger Reserve, Amrabad Tiger Reserve women staff sports event, Nagar Kurnool forest department women’s day program, ATR female staff special tiger safari event, DFO Revanth Chandra IFS women employees interaction, women forest staff recognition Amrabad Tiger Reserve, Achampet forest division women’s day celebrations, wildlife conservation women staff Amrabad reserve, Nagar Kurnool junior forest officers association event, International Women’s Day forest department program Telangana, sports competitions for women forest staff ATR, Amrabad tiger safari for women employees, women empowerment event Amrabad forest department, Nagar Kurnool district forest officials program news, Telangana wildlife department women’s day celebration.
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com