దోమలపెంటలో కీర్తిశేషులు బాసాని మహేష్ బాబు జ్ఞాపకార్థం ఇఫ్తార్ విందు

15, Mar 2026 Amrabad 176 Views
Family members of late ASI Basani Mahesh Babu at Domalapenta Iftar event.

అమరవీరుడు బాసాని మహేష్ బాబు జ్ఞాపకార్థం దోమలపెంటలో ఘనంగా ఇఫ్తార్ విందు.

దోమలపెంట: నిబద్ధత గల అధికారి, కీర్తిశేషులు బాసాని మహేష్ బాబు (ASI, ఇంటెలిజెన్స్) జ్ఞాపకార్థం శ్రీశైలం ప్రాజెక్ట్ సమీపంలోని దోమలపెంట గ్రామ మసీదులో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మహేష్ బాబు గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవారు.

దురదృష్టవశాత్తు ఈ ఏడాది ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుమారులు బాసాని హేమంత్, రాజేష్, వంశీ, అల్లుడు సింగంశెట్టి మరియు తమ్ముళ్లు హమీద్, బత్తుల వెంకటేశ్వర్లు కలిసి ఈ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మహేష్ బాబు సేవలను స్మరించుకున్నారు. కులమతాలకు అతీతంగా ఆయన చూపిన ప్రేమాభిమానాలను కుటుంబ సభ్యులు కొనసాగించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

TAGS: Basani Mahesh Babu Iftar party Domalapenta, Domalapenta mosque Iftar event, ASI Basani Mahesh Babu remembrance, Ramzan Iftar gathering Domalapenta, communal harmony event Domalapenta village, Nagarkurnool district Ramzan events, Basani family Iftar tradition, Telangana village Iftar party news, Domalapenta community gathering Ramzan, Basani Mahesh Babu memorial event

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com