Guvvala Balaraju Condemns Arrest of Balmoor Deputy Sarpanch BJP Dharna

28, Feb 2026 Achampet 176 Views

అచ్చంపేట: డిప్యూటీ సర్పంచ్ అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

బల్మూర్: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల డిప్యూటీ సర్పంచ్ సీతారాం రెడ్డి అక్రమ అరెస్టును బీజేపీ నాయకులు, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు తీవ్రంగా ఖండించారు. సీతారాం రెడ్డి అరెస్టుకు నిరసనగా బీజేపీ శ్రేణులు, రైతులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. సీతారాం రెడ్డి ఏదైనా తప్పు చేసి ఉంటే చట్టపరంగా శిక్షించాలని, కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అన్యాయంగా జైలుకు పంపితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో తాసిల్దార్ ఏకపక్షంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. సీతారాం రెడ్డిపై పెట్టిన సెక్షన్లను నిజమైన నేరస్థులపై ప్రయోగించాలని ఆయన డిమాండ్ చేశారు.

TAGS: Achampet Guvvala Balaraju statement, Former MLA Guvvala Balaraju news, Balmoor Deputy Sarpanch Sitaram Reddy arrest, BJP protest Achampet, Balmoor police station dharna, Achampet political protest news, Nagarkurnool BJP leaders agitation, Deputy Sarpanch arrest controversy, Telangana political arrest issue, farmers protest Balmoor, Tehsildar warning statement, Achampet mandal political news, BJP movement warning Telangana, local leaders protest Nagarkurnool, Achampet latest political updates
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com