మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్.. ఊర్కొండపేట పీఎస్‌కు తరలింపు

07, Aug 2026 Achampet 176 Views
Former MLA Dr Guvvala Balaraju Arrested En Route to Lingala Mudiraj Protest | BJP Slams Detention

నాగర్‌కర్నూల్: లింగాల మండల కేంద్రంలో విగ్రహ తొలగింపునకు నిరసనగా ఆందోళన చేస్తున్న ముదిరాజ్ సంఘం నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

కొట్ర గేట్ వద్ద గువ్వల బాలరాజును పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్న అనంతరం ఊర్కొండపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లింగాల మండల కేంద్రంలో విప్లవకారుడు, బహుజన నాయకుడు పండుగ సాయన్న విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడాన్ని నిరసిస్తూ ముదిరాజ్ కులస్థులు, స్థానిక ప్రజలు శాంతియుతంగా ధర్నా చేపట్టారు. తమ సామాజిక వర్గ మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వారి పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు బయలుదేరిన గువ్వల బాలరాజును మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గువ్వల బాలరాజును విడుదల చేయాలని, పండుగ సాయన్న విగ్రహాన్ని యథాస్థానంలో పునఃప్రతిష్ఠించాలని వారు డిమాండ్ చేశారు.

TAGS: Lingala, Lingala News, Nagar Kurnool, Nagarkurnool News, Guvvala Balaraju, Dr Guvvala Balaraju, Achampet Former MLA, BJP Telangana, BJP Leader, Police Arrest, Preventive Arrest, Urkondapeta Police Station, Kotra Gate, Panduga Sayanna Statue, Sayanna Vigraham, Mudiraj Sangham, Mudiraj Protest, Lingala Protest, Congress Government, Telangana Politics, Telangana Breaking News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com