తెలంగాణ గవర్నర్‌ను కలిసిన డాక్టర్ ఉదయ్ కుమార్: 'భరోసా' యాప్ ఆవిష్కరణపై చర్చ

31, May 2026 Achampet 176 Views
Dr. Uday Kumar meeting Telangana Governor Shiv Pratap Shukla to discuss the Bharosa Mental Health App.

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన డాక్టర్ ఉదయ్ కుమార్: 'భరోసా' యాప్ ఆవిష్కరణపై చర్చ

బల్మూర్: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం పోలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉదయ్ కుమార్ తెలంగాణ  గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ని మర్యాదపూర్వకలగా కలిశారు. మానసిక ఆరోగ్య రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో డాక్టర్ ఉదయ్ కుమార్ రూపొందించిన "భరోసా యాప్" (Bharosa App) గురించి గవర్నర్‌కు వివరించారు.

యాప్ ప్రత్యేకతలు: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడికి గురవుతున్న వారికి ఈ యాప్ ఒక వరం లాంటిదని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, నిమిషాల్లోనే రిజిస్టర్ అయి అనుభవజ్ఞులైన సైకియాట్రిస్టులు మరియు సైకాలజిస్టులతో నేరుగా కనెక్ట్ అవ్వొచ్చని వివరించారు. మానసిక ఆరోగ్య సేవలను సామాన్యులకు సైతం చేరువ చేయడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

డాక్టర్ ఉదయ్ కుమార్ చేస్తున్న ఈ సామాజిక కృషిని గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల అభినందించారు. ఈ యాప్ ద్వారా ఎంతో మందికి నాణ్యమైన వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

TAGS: Balmoor News, Polishettipalli News, Dr Uday Kumar, Bharosa App, Telangana Governor, Shiv Pratap Shukla, Mental Health App, Psychiatrist Consultation App, Psychologist Support App, Nagarkurnool News, Mental Health Services, Healthcare Innovation Telangana, Bharosa App Launch, Telangana Health News, Balmoor Mandal News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com