అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నాగుపాము.. సురక్షితంగా పట్టుకున్న సుమన్

27, Dec 2025 Achampet 176 Views

అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నాగుపాము కలకలం: సురక్షితంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ సుమన్

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోకి శనివారం నాగుపాము ప్రవేశించింది. కార్యాలయ ఆవరణలో పామును గమనించిన సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్థానిక స్నేక్ క్యాచర్ సుమన్ కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్న సుమన్, చాకచక్యంగా వ్యవహరించి అది విషపూరితమైన నాగుపాముగా గుర్తించారు. కార్యాలయ సిబ్బందికి గానీ, అటు పాముకు గానీ ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పామును పట్టుకున్నారు. అనంతరం ఆ నాగుపామును సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సమయానికి స్పందించి ప్రమాదాన్ని తప్పించిన సుమన్‌కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, సుమన్ పెనిమిళ్ళ ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ (ZPHS) హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే, సామాజిక స్పృహతో స్నేక్ క్యాచర్‌గా విశేష సేవలందిస్తున్నారు.

స్నేక్ కట్చేర్ సుమన్ కాంటాక్ట్ నెంబర్ : 8074322775

TAGS: Achampet MLA Camp Office, Snake in Achampet, Snake Catcher Suman, Nagarkurnool News, Cobra Rescue Achampet, Penimilla ZPHS Suman, cobra spotted Achampet, Achampet MLA camp office snake, cobra rescue Nagarkurnool, snake catcher Suman Achampet, cobra rescued safely Telangana, wildlife rescue Achampet, snake rescue camp office, Nagarkurnool snake news, Achampet breaking news, ZPHS Penimilla teacher snake rescuer, cobra released into forest, Telangana snake catcher news
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com