అచ్చంపేటకు మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ - గర్జించనున్న మర్రి జనార్దన్ రెడ్డి!

31, Mar 2026 Achampet 176 Views
BRS top leaders scheduled to visit Achampet on April 1st to support the local Sarpanch.

అంకిరోనిపల్లి సర్పంచ్ పరామర్శకు రేపు అచ్చంపేటకు మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక

అచ్చంపేట: అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి గ్రామ సర్పంచ్ కోర్ర కమల సతీష్ గారిపై జరిగిన దాడిని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పేందుకు రేపు (ఏప్రిల్ 1, బుధవారం) ఉదయం 11:00 గంటలకు బిఆర్ఎస్ అగ్రనేతలు అంకిరోనిపల్లి గ్రామానికి రానున్నారు.

ఈ పర్యటనలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరియు అచ్చంపేట బిఆర్ఎస్ సమన్వయకర్త మర్రి జనార్ధన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, యువ నాయకులు శ్రీకాంత్ భీమ, సీనియర్ నాయకులు పోకల మనోహర్ తదితరులు పాల్గొంటారు. రాజకీయ కక్షలతో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని, బాధితులకు పార్టీ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ కార్యాలయం పిలుపునిచ్చింది.

TAGS: Marri Janardhan Reddy RS Praveen Kumar Achampet visit April 1 2026, Ankironipally Sarpanch attack Achampet news, Korra Kamala Satish attack BRS leaders visit, Achampet BRS leaders protest political violence Telangana, Nagarkurnool district sarpanch attack news, RS Praveen Kumar Achampet program details, Marri Janardhan Reddy Achampet BRS visit news, Achampet mandal Ankironipally village incident, Telangana political violence BRS reaction, Achampet latest political news sarpanch attack, BRS cadre meeting Achampet April 1 event, Nagarkurnool constituency BRS leaders visit
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com