జగిత్యాల బహిరంగ సభకు బయలుదేరిన అమ్రాబాద్ బిఆర్ఎస్ శ్రేణులు

20, Apr 2026 Achampet 176 Views
BRS party senior leaders and workers from Amrabad mandal heading to the Jagitial public meeting.

జగిత్యాల సభకు బయలుదేరిన అమ్రాబాద్ బిఆర్ఎస్ శ్రేణులు: "మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే"

అమ్రాబాద్: రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) గారి నాయకత్వంలో జగిత్యాలలో జరుగుతున్న 'ప్రజా ఆశీర్వాద' బహిరంగ సభకు అమ్రాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా బయలుదేరారు.

ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పెరుమాండ్ల రామచంద్రయ్య మాట్లాడుతూ.. "మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే తమకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.

మండల సీనియర్ నాయకులు ధర్మయ్య మాట్లాడుతూ.. జగిత్యాలలో జరగబోయే భారీ బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభ ద్వారా పార్టీ సత్తా చాటుతామని ఆయన తెలిపారు.

జగిత్యాల సభకు తరలివెళ్లిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల రామచంద్రయ్య, ధర్మయ్య, ఇమ్మడి వెంకటేష్, కుంద అనంతరాములు, ఆలూరి అఖిల్, ఆలూరి అశోక్ తదితరులు ఉన్నారు. అమ్రాబాద్ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

TAGS: Amrabad BRS leaders to Jagtial meeting, KCR public meeting Jagtial Telangana, BRS party rally Telangana news, Amrabad mandal political news, KCR leadership Telangana politics, BRS workers travel to meeting, Telangana election campaign BRS, Jagtial public meeting KCR speech, Nagarkurnool district political news, Amrabad latest news BRS, Telangana political rally updates, BRS party leaders news today, KCR सभा Telangana news, Amrabad BRS activities news, Telangana latest political news
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com