అంకోరొని పల్లి సర్పంచ్‌పై దాడి - గువ్వల బాలరాజు పరామర్శ

22, Mar 2026 Achampet 176 Views
Former MLA Guvvala Balaraju expressing outrage over the attack on village sarpanch

అంకోరొని పల్లి సర్పంచ్‌పై దాడి హేయమైన చర్య: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం

అచ్చంపేట: అంకోరొని పల్లి గ్రామ సర్పంచ్ కొర్ర కమల సతీష్ గారిపై జరిగిన భౌతిక దాడిని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు తీవ్రంగా ఖండించారు. ఈరోజు బాధితుడిని పరామర్శించిన ఆయన, దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఒక ప్రజాప్రతినిధిపై కర్రలతో దాడి చేయడం పాశవికమని, ఇది ప్రజాస్వామ్యానికే అవమానమని ఆయన మండిపడ్డారు.

ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధ్యులను కాపాడేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని హెచ్చరించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోలంకి శ్రీనివాస్, మంగ్య నాయక్, శ్రీను నాయక్, జానకి, చందు లాల్ చౌహాన్, శివ చంద్ర, శివ నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

TAGS: Guvvala Balaraju Ankoronipally attack reaction, Korra Kamala Satish Sarpanch attack Achampet news, Achampet political violence Telangana, Nagarkurnool district Sarpanch assault case, former MLA Balaraju protest warning, Ankoronipally village incident details, Telangana law and order issue Achampet, police action demand Sarpanch attack, Achampet constituency political news, local leaders support Korra Kamala Satish

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com