Amrabad Govt Degree College NSS Unit Conducts Cleanliness Drive | 99-Day Action Plan

06, Mar 2026 Achampet 176 Views
NSS volunteers and staff of Amrabad Govt Degree College participating in a cleanliness drive and watering plants

అమ్రాబాద్ డిగ్రీ కళాశాలలో ‘పరిశుభ్రత-పచ్చదనం’.. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమం

అమ్రాబాద్, నాగర్ కర్నూల్ (మార్చి 6, 2026): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక - 99 రోజుల కార్యచరణ"లో భాగంగా అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ (NSS) యూనిట్ ఆధ్వర్యంలో పరిశుభ్రత మరియు పచ్చదనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయడంతో పాటు, మొక్కలకు పాదులు తీసి నీరు పోయడం, పిచ్చి మొక్కలను తొలగించడం వంటి పనులను విద్యార్థులు మరియు అధ్యాపకులు ఉత్సాహంగా చేపట్టారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కె. గోపాల్ మాట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో నిండి ఉన్నప్పుడు విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుందని, నేర్చుకోవాలనే తపన కలుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎ. చంద్రయ్య, అధ్యాపకులు పి. శంకర్, జి. ఆంజనేయులు, శ్రీకాంత్, వి. శివ, ఎన్. మల్లయ్య, రేవతి, మహేష్ గౌడ్, శ్యాంసుందర్, రమేష్ మరియు అధ్యాపకేతర బృందం ఎం. రామకృష్ణ, సి. రాఘవేందర్ రెడ్డిలతో పాటు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS: Amrabad Government Degree College NSS program, Amrabad college cleanliness drive, Amrabad NSS students cleanliness campaign, Telangana Praja Palana 99 day action plan, Amrabad Nagarkurnool college news, Government Degree College Amrabad activities, Amrabad NSS green initiative, Telangana college environment awareness program, Amrabad college plantation drive, NSS students environmental awareness Amrabad, Nagarkurnool district college news, Amrabad students social service program, Praja Palana Pragathi Pranalika activities, Amrabad college campus cleanliness program, NSS unit Government Degree College Amrabad, Telangana student volunteer programs, Amrabad education news Telangana, Nagarkurnool district NSS activities, Amrabad college green campus initiative, Achampet Amrabad education news.
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com