మద్దిమడుగు క్షేత్రంలో ఎయిర్‌టెల్ సిగ్నల్ సైట్ పరిశీలన

02, Jan 2026 Padara 176 Views

మద్దిమడుగు క్షేత్రంలో త్వరలో ఎయిర్‌టెల్ సిగ్నల్ సేవలు: పనులను పరిశీలించిన చైర్మన్ దేశవత్ రాములు నాయక్

- 15 నుండి 20 రోజుల్లో సిగ్నల్ పనులు పూర్తి చేయాలని ఆదేశం - భక్తుల ఫోన్ నెట్‌వర్క్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

మద్దిమడుగు: అమ్రాబాద్ మండలం మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎయిర్‌టెల్ సిగ్నల్ సైట్ పనులను ఆలయ కమిటీ చైర్మన్ దేశవత్ రాములు నాయక్ గారు శుక్రవారం పరిశీలించారు. ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు సరైన నెట్‌వర్క్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా, ఈ సిగ్నల్ సైట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సిగ్నల్ సైట్ పనులను రాబోయే 15 నుంచి 20 రోజుల్లోగా పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్‌టెల్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర పరిధిలో సిగ్నల్ అందుబాటులోకి వస్తే భక్తులకు మరియు ఆలయ సిబ్బందికి సమాచార మార్పిడి సులభతరం అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎయిర్‌టెల్ SDE దేశవత్ చందు గారు, ఆలయ కమిటీ డైరెక్టర్లు వెంకటేశ్వర్ల రెడ్డి, నాగిరెడ్డి, సుబ్బదాస్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

TAGS: Maddimadugu Anjaneya Swamy Temple, Pabbathi Anjaneya Swamy Temple, Maddimadugu temple news, Airtel network services, Airtel signal installation, mobile network at temples, Maddimadugu shrine devotees, Deshavath Ramulu Nayak, temple committee chairman, Airtel SDE Chandu, network connectivity for devotees, Nagarkurnool district temples, Telangana temple updates, Anjaneya Swamy temple facilities, pilgrim convenience services, rural network development, temple infrastructure development, Maddimadugu latest news, Maddimadugu Temple Airtel Signal, Ramulu Nayak Maddimadugu, Amrabad Temple Network News, Pabbathi Anjaneya Swamy Temple, Airtel SDE Deshavath Chandu
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com