Holi Celebrations 2026 Vibrant Festivities in Achampet, Nagarkurnool

03, Mar 2026 Achampet 176 Views
Holi Celebrations 2026 Vibrant Festivities in Achampet, Nagarkurnool

అచ్చంపేటలో హోలీ సంబరాలు.. రంగుల మయమైన అంబేద్కర్‌ చౌరస్తా

అచ్చంపేట, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో హోలీ పండుగ సంబరాలు మిన్నంటాయి. రంగుల పండుగను పురస్కరించుకుని పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది.

పండుగ నేపథ్యంలో స్థానిక మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. దుకాణదారులు వివిధ రకాల రంగులు, హోలీ కోసం ప్రత్యేకంగా వాడే గన్నులు, రంగు డబ్బాలు, పిచికారీ పంపులను అమ్మకానికి ఉంచారు. ప్రజలు ఉత్సాహంగా వీటిని కొనుగోలు చేస్తూ పండుగకు సిద్ధమయ్యారు.

ముఖ్యంగా అచ్చంపేటలోని అంబేద్కర్ కూడలిలో సంబరాలు హోరెత్తాయి. డప్పు చప్పుళ్ల మధ్య యువత, మహిళలు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. పాటలకు స్టెప్పులేస్తూ, కేరింతలు కొడుతూ అచ్చంపేట ప్రజలు హోలీ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు.

TAGS: Achampet Holi celebrations 2026, Achampet Festival of Colors, Achampet Holi at Ambedkar Junction, Nagarkurnool district Holi news, Achampet mandal festival updates, Achampet Dappulu celebrations, Achampet pichkari and colors market, Achampet spring festival celebration, Telangana Holi festival news, Achampet public celebrations, Achampet local cultural events, Nagarkurnool Holi festivities, Achampet community gathering Holi, Achampet latest local news, Holi 2026 celebrations in Achampet
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com