కోల్పూరి ప్రవీణ్ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో మున్సిపల్ చైర్మన్

04, Jan 2026 Achampet 176 Views

కోల్పూరి ప్రవీణ్ కుమార్తె జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు

అచ్చంపేట: అచ్చంపేట పట్టణానికి చెందిన కోల్పూరి ప్రవీణ్ కుమార్తె జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం బోర్డు డైరెక్టర్ వాడకట్టు వినోద్ కుమార్, నాయకులు పోలా వినయ్ మరియు కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు.

TAGS: Garlapati Srinivasulu Achampet, Kolpuri Praveen Birthday, Vadakattu Vinod Kumar, Pola Vinay, Achampet Local News, Achampet Municipal Chairman Garlapati Srinivasulu, Kolpuri Praveen daughter birthday, Achampet birthday celebrations, Garlapati Srinivasulu attends function, Umamaheshwara Temple Board Director Vinod Kumar, Achampet local news, public representatives Achampet, community events Achampet, social gatherings Achampet
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com