కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ గారి జన్మదిన వేడుకలు..

12, Sep 2025 Achampet 176 Views
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనం

అచ్చంపేట/హైదరాబాద్:

నల్లమల ముద్దుబిడ్డగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, జననేతగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, TPCC ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి.

హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఈ వేడుకలను కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ తమ సతీమణి, CBM ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ అనురాధ గారి సమక్షంలో కేక్ కట్ చేశారు. వారి కూతురు డాక్టర్ యుక్తముఖి కూడా ఈ వేడుకల్లో పాల్గొని తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల మధ్య ఉండే నాయకుడిగా పేరుగాంచిన డాక్టర్ వంశీకృష్ణకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా ద్వారా మరియు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ తరఫున నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు స్థానిక నాయకులు తెలిపారు.

TAGS: Dr. Vamshikrishna Birthday, Achampet MLA, TPCC Vice President, Dr. Anuradha CBM Trust, Dr. Yuktamukhi, Nallamala Leader, Vamshikrishna Birthday Celebrations, TPCC Vice President Dr Vamshikrishna, Achampet MLA Dr Vamshikrishna, Pride of Nallamala, Dr Vamshikrishna birthday celebration, Hyderabad residence birthday, Dr Anuradha wife of Vamshikrishna, Dr Yuktamukhi daughter, Congress leader birthday Telangana, Telangana political leaders news, Achampet constituency news, Nallamala region leader, family celebration Hyderabad, Telangana Congress updates

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com