అచ్చంపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ: విద్యార్థులకు సంఘీభావం

25, Jul 2026 Achampet 176 Views
Congress party leaders and cadres holding a candlelight rally in Achampet in solidarity with protesting students.

ఢిల్లీలో విద్యార్థులపై దాడిని నిరసిస్తూ అచ్చంపేటలో కాంగ్రెస్ శ్రేణుల కొవ్వొత్తుల ర్యాలీ

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఏఐసీసీ, టీపీసీసీ మరియు నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యువకులు, విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయమైన పోరాటానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Achampet, Achampeta News, Achampet Congress, Congress Rally, Candle Rally, Kovvothula Rally, Student Protest, Delhi Student Protest, Jantar Mantar, Rahul Gandhi, Mallikarjun Kharge, Priyanka Gandhi, Chikkudu Vamsi Krishna, Dr Chikkudu Vamsi Krishna, Achampet MLA, Nagar Kurnool Congress, Nagar Kurnool News, Telangana Congress, Vidyarthula Hakkulu, NEET Protest, Congress Nirasana, Telangana Politics, Telangana News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com