అచ్చంపేట అంబేద్కర్ కూడలిలో యువకుల ఘర్షణ - నడిరోడ్డుపై వీరంగం

18, Mar 2026 Achampet 176 Views
Public intervention during a fight between youth groups at Ambedkar Junction in Achampet

అచ్చంపేట నడిరోడ్డుపై యువకుల వీరంగం: అంబేద్కర్ కూడలిలో బట్టలు చింపుకొని ఘర్షణ

అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రధాన కేంద్రమైన అంబేద్కర్ కూడలిలో గురువారం ఉదయం కొందరు యువకులు నడిరోడ్డుపైనే ఘర్షణకు దిగారు. రెండు వర్గాలకు చెందిన యువకులు ఒకరినొకరు దూషించుకుంటూ, పరస్పరం భౌతిక దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరి బట్టలు మరొకరు చింపుకుంటూ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు.

ముఖ్య కూడలి కావడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని గొడవ పడుతున్న యువకులను వారించి, అక్కడి నుండి పంపించివేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అయితే, ఈ ఘర్షణకు దారితీసిన అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పట్టణ నడిబొడ్డున ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

TAGS: Achampet youth clash news, Ambedkar crossroads fight Achampet, Achampet road violence incident, Nagarkurnool district law and order news, youth groups clash Telangana, Achampet public disturbance news, Ambedkar junction Achampet incident, street fight Achampet main road, Telangana local conflict news, Achampet breaking news today
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com