"దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు" అని అంటారు. కానీ ఆ కొమ్మలు బలంగా ఉండాలంటే గ్రామ స్థాయిలో పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా ఉండాలి. ఒక సగటు గ్రామంలో సర్పంచ్ నుండి మధ్యాహ్న భోజన కార్మికుల వరకు దాదాపు 50 మందికి పైగా వివిధ శాఖల సిబ్బంది ఉంటారు. కానీ, వీరిలో ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
గ్రామ స్థాయిలో కీలక సిబ్బంది వీరే:
సర్పంచ్ 1
ఉప సర్పంచ్ 1
వార్డ్ సభ్యులు 12
యం.పి.టి.సి 1
కారోబర్ 1
కార్యదర్శి 1
వి.ఆర్.ఓ 1
వి.ఆర్.ఏ 1
డిజిటల్ అసిస్టెంట్ 1
ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1
సర్వేయర్ 1
ఏ.ఎన్.యం 1
టీచర్లు 8
షకిదర్(నీటిపారుదల) 1
లైన్ మెన్ 1
హెల్పర్ 1
వి.సి.ఓ(సాక్షరభారతి) 2
వేటర్నిటీ అసిస్టెంట్ 1
మహిళ పోలీస్ ఆపిసర్ 1
ఫీల్డ్ అసిస్టెంట్ 1
AEOఅసిస్టెంట్(అగ్రి)1
ఆర్టికాల్చర్ (నర్సరీ) 1
సుంకరులు(సపాయి) 2
ఐకేపీ అధ్యక్షులు 2
ఆశా వర్కర్స్ 2
ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ) 2
వాటర్ మెన్ 1
రేషన్ షాప్ డీలర్ 2
విద్యావాలంటీర్స్ 1
మధ్యాన భోజనం 2
ప్రశ్నార్థకంగా మారిన పారదర్శకత:
చాలా మంది గ్రామస్థులకు ఈ అధికారుల ఫోన్ నంబర్లు కూడా తెలియని పరిస్థితి. ప్రతి ఏటా ప్రభుత్వం వీరి జీతభత్యాల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రజలు తమ హక్కులను తెలుసుకుని, పాలకులను మరియు అధికారులను ప్రశ్నించినప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది.
TAGS: Village Administration Staff List, Gram Panchayat Officials, Telangana Village Secretariat, Citizen Charter Village, Sarpanch and Secretary Roles, village administration accountability, village level government staff, Gram Panchayat officials list, Village Secretariat transparency, rural governance issues India, accessibility of government officials villages, citizen charter Gram Panchayat, village development accountability, rural administration awareness, government staff reachability villages, grassroots governance analysis
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com