ఉమామహేశ్వరంలో ‘శ్రీ సత్య హరిచంద్ర’ నాటక ప్రదర్శన: పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట/ఉమామహేశ్వరం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరంలో ప్రదర్శించనున్న "శ్రీ సత్య హరిచంద్ర" నాటక పోస్టర్‌ను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఆవిష్కరించారు.
శ్రీ వెంకటేశ్వర కళా నాట్యమండలి వారిచే, ఉమామహేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఆర్థిక సహకారంతో ఈ నాటకాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడంలో నాటక కళ కీలక పాత్ర పోషిస్తుందని, శివరాత్రి రోజున భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాట్యమండలి సభ్యులు, దేవస్థాన కమిటీ ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
MLA Dr. Chikkudu Vamsi Krishna Unveils 'Sri Satya Harishchandra' Play Poster for Mahashivaratri
Achampet/Umamaheshwaram: Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna launched the poster for the "Sri Satya Harishchandra" complete stage play, which will be performed at the Umamaheshwaram shrine on the occasion of Mahashivaratri.
Presented by Sri Venkateshwara Kala Natyamandali with financial support from the Sri Umamaheshwara Swamy Temple Committee, this play will be open to the public for free. The MLA praised the organizers for preserving traditional art forms and providing spiritual entertainment to the devotees attending the Shivaratri celebrations. Members of the drama troupe and temple committee participated in the poster launch event.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com