అచ్చంపేట: బంజారా జాతి ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని అచ్చంపేట నియోజకవర్గంలో భారీ ఎత్తున 'భోగ్ బండారో' కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23, సోమవారం ఉదయం 10:00 గంటలకు అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం పక్కన, ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
జాతి ఐక్యతకు పిలుపు: ఈ సందర్భంగా గిరిజన సేవా సంఘం ప్రచార కార్యదర్శి ఆర్. భరత్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని తండా పెద్దమనుషులు, నాయకులు, నాయక్, కారుబారులు, దావోలు మరియు అన్ని రాజకీయ పార్టీల బంజారా నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సేవాలాల్ మహారాజ్ బోధనలను స్మరించుకుంటూ, బంజారా జాతి ఐక్యతను చాటిచెప్పేలా ఈ భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Sevalal Maharaj Jayanti Celebrations in Achampet: Grand 'Bhog Bhandaro' on Feb 23
Achampet: On the auspicious occasion of the birth anniversary of the spiritual guru of the Banjara community, Sri Sri Sri Sadguru Sevalal Maharaj, a grand 'Bhog Bhandaro' program has been organized in Achampet. The event will take place on February 23 (Monday) at 10:00 AM, located next to NTR Stadium, opposite the Forest Office.
A Call for Unity: R. Bharath, the Publicity Secretary of the Tribal Welfare Association, Achampet, extended a warm invitation to all Thanda elders, leaders (Nayak, Karobari, Davo), and Banjara representatives from across political lines. He emphasized that these celebrations are a platform to demonstrate the unity of the Banjara community. He urged women, youth, and community members to participate in large numbers to make the spiritual gathering a grand success.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com