పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుతో చరిత్రకు ఘన నివాళి | ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

11, Aug 2026 Lingal 176 Views
Panduga Sayanna Statue Groundbreaking in Lingala by Achampet MLA Dr Vamshi Krishna

పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుతో చరిత్రకు ఘన నివాళి: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వీర యోధుడు పండుగ సాయన్న విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ... పండుగ సాయన్న తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన మహానాయకుడని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కులు, శ్రేయస్సు కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు. లింగాల మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా ఆయన వీర చరిత్రను, పోరాట పటిమను భవిష్యత్ తరాలకు అందించే గొప్ప అవకాశం లభిస్తుందన్నారు.

మహనీయుల ఆశయాలను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, వారి మార్గదర్శకంలో నియోజకవర్గ మరియు ప్రాంతీయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పండుగ సాయన్న చూపిన బాటలోనే పయనిస్తూ అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Tags: Achampet MLA, Dr Chikkudu Vamshi Krishna, Panduga Sayanna statue, Panduga Sayanna, Lingal Mandal, Lingal Panduga Sayanna statue, Achampet constituency, Telangana history, Panduga Sayanna history, Achampet latest news, Lingal latest news, Vamshi Krishna news, Achampet, Achampet MLA, Dr Chikkudu Vamshi Krishna, Panduga Sayanna, Panduga Sayanna Statue, Lingal, Lingal Mandal, Achampet Constituency, Panduga Sayanna History, Telangana History, Achampet News, Lingal News, Achampet Latest News, Vamshi Krishna News, Panduga Sayanna Statue Bhoomi Pooja
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com