పలకపల్లి పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ వితరణ - ఎంఈఓ ప్రారంభం

09, Jan 2026 Achampet 176 Views

పలకపల్లి పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ వితరణ: ప్రారంభించిన ఎంఈఓ జీవన్ కుమార్

- విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా దాత ఎడ్ల ఆనంద్ గౌడ్ ఉదారత - దాతలను అభినందించిన మండల విద్యాధికారి

అచ్చంపేట (పలకపల్లి): మండలంలోని పలకపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థుల కోసం అదే గ్రామానికి చెందిన దాత ఎడ్ల ఆనంద్ గౌడ్ తన ఉదారతను చాటుకున్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆయన పాఠశాలకు ఒక వాటర్ ప్యూరిఫైయర్‌ను వితరణ చేశారు. శుక్రవారం పాఠశాలకు విచ్చేసిన మండల విద్యాధికారి (MEO) జీవన్ కుమార్ దీనిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు శుద్ధమైన నీరు అందించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని, పాఠశాల అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల మాట్లాడుతూ.. గ్రామంలోని దాతలు పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెచ్‌ఎం గోపాల్, ఉపాధ్యాయులు సుమిత్ర భాయి, శేఖర్ ముదిరాజ్, సాయి జ్యోతి, విజయ్ కుమార్, జగన్, ఎంఆర్సీ సిబ్బంది రఘునాథ్ రెడ్డి, స్వాతి, పూజిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

TAGS: Palakapally school water purifier, Achampet education news, MEO Jevan Kumar, Edla Anand Goud donation, clean drinking water for students, government school development, Upper Primary School Palakapally, school infrastructure support Telangana, CSR in rural education, safe water for school children, Achampet mandal schools, community support for education, Nagarkurnool district school news, Palakapally School Water Purifier, Edla Anand Goud Donor, MEO Jevan Kumar Achampet, Nagarkurnool Education News, School Infrastructure Donations
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com