వెల్దండ/అమ్రాబాద్:
అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు తమ నియోజకవర్గ ప్రజల పట్ల తమ బాధ్యతను చాటుకుంటూ, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఒక బాధితుడిని పరామర్శించారు.
అమ్రాబాద్ మండలం, వంగురోణి పల్లి గ్రామానికి చెందిన జక్క జైపాల్ గారు అనారోగ్యంతో బాధపడుతూ, వెల్దండలోని యెన్నమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు.
బాధితుడిని పరామర్శించిన అనంతరం...
అనారోగ్యంతో ఉన్న జక్క జైపాల్ గారికి ఎమ్మెల్యే గారు ఆర్థిక సహాయం అందజేశారు.
ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడిన తమ నియోజకవర్గ ప్రజలను పరామర్శించి, ఆర్థిక సహాయంతో పాటు ధైర్యం చెప్పడం ద్వారా డాక్టర్ వంశీకృష్ణ గారు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నారు.
TAGS: MLA Dr Vamsi Krishna, Achampet MLA news, Veldanda Yenams Hospital, Jakka Jaipal Amrabad, Telangana political news, Nagarkurnool MLA visit, Financial aid for patients, MLA Dr Vamsi Krishna, Achampet MLA hospital visit, financial aid to patient Telangana, public welfare initiatives Achampet, Yenams Hospital Veldanda, Vanguronipally village Amrabad, Jakka Jaipal medical support, MLA assistance to ailing resident, healthcare support Telangana leaders, Nagarkurnool district news, constituency service Achampet, Congress MLA public service
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com