అచ్చంపేట: అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఒక చిన్న బాలుడు ఒంటరిగా ఏడుస్తూ తిరుగుతుండటం గమనించిన పోలీసులు, ఆ బాలుడిని రక్షించి స్టేషన్‌లో ఉంచారు. బాలుడు చెప్పిన వివరాల ప్రకారం.. తల్లి పేరు వసంత, తండ్రి పేరు సాయి.
ప్రస్తుతం ఆ బాలుడు అచ్చంపేట పోలీసుల సంరక్షణలో ఉన్నాడు. ఈ బాలుడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే లేదా వారి తల్లిదండ్రుల చిరునామా తెలిసినట్లయితే వెంటనే అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. చిన్నారి ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ఈ సమాచారాన్ని షేర్ చేసి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Lost Boy Found Near Achampet Police Station: Police Seek Help to Locate Parents
Achampet: A young boy was found wandering and crying near the Achampet Police Station. Noticing the child, the local police took him into their care and shifted him to the station for safety. According to the child, his mother's name is Vasantha and his father's name is Sai.
The Achampet police are urging the public to help identify the child or locate his parents. If anyone has any information regarding the boy or his family, please contact the Achampet Police Station immediately. Let’s share this news to ensure the child reaches his parents safely.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com