లింగాల (అచ్చంపేట): తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో లింగాల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు చెంచేటి శివ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాణసంచా కాలుస్తూ భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఈ విజయం ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన పట్టాభిషేకమని కొనియాడారు. మహాలక్ష్మి, గృహ జ్యోతి, ₹500లకే గ్యాస్ వంటి గ్యారంటీలను అమలు చేయడం వల్లే ఓటర్లు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారని అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు, సర్పంచ్ ఈశ్వరమ్మ, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Grand Celebrations in Lingala as Congress Sweeps Telangana Municipal Elections
Lingala (Achampet): Following the landslide victory of the Congress party in the Telangana Municipal Elections 2026, massive celebrations were held in Lingala town. On the instructions of MLA Dr. Chikkudu Vamsi Krishna, Youth Congress Mandal President Chencheti Shiva organized a victory rally near the Ambedkar statue, where supporters set off firecrackers and distributed sweets.
Chief Guest and senior leader Rangineni Srinivas Rao stated that this victory is a testament to the effective implementation of the 'Six Guarantees'. He credited schemes like Mahalakshmi (Free RTC bus travel), Gruha Jyothi (Free electricity), and ₹500 Gas Cylinders for the party's success. He expressed joy over Congress capturing all three municipalities in Nagarkurnool district. Mandal President Kotta Nageswara Rao, Sarpanch Ishwaramma, and several other local leaders joined the festivities.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com