అచ్చంపేట 9వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ | చింతల రాజ్ గోపాల్ ఆధ్వర్యంలో..

30, May 2026 Achampet 176 Views
Indiramma sarees distribution in Achampet 9th ward.

మధుర నగర్ కాలనీలో ఇందిరమ్మ చీరల పంపిణీ.. పాల్గొన్న ఎస్సీ సెల్ తాలూకా అధ్యక్షులు చింతల రాజ్ గోపాల్

అచ్చంపేట: అచ్చంపేట పట్టణ పరిధిలోని 9వ వార్డు మధుర నగర్ కాలనీలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ తాలూకా అధ్యక్షులు చింతల రాజ్ గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. నిరుపేద మహిళలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాములు నాయక్, సెవ్వ శ్రీశైలం, రాములు సెట్ మరియు వార్డు మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS:Achampet News, Madhura Nagar Colony News, Indiramma Sarees Distribution, Indiramma Cheeralu, Chintala Raj Gopal, SC Cell President Achampet, Congress Party Achampet, Women Welfare Program, Mahila Sangham Members, Achampet Ward 9 News, Nagarkurnool News, Telangana Government Schemes, Women Empowerment Telangana, Achampet Latest News, Indiramma Rajyam

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com