శిథిలావస్థలో అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం: భయంలో ప్రజలు, సిబ్బంది

18, Apr 2026 Achampet 176 Views
The crumbling ceiling and damaged walls of the Achampet Mandal Revenue Office building.

శిథిలావస్థకు చేరిన అచ్చంపేట మండల రెవెన్యూ కార్యాలయం .. ప్రాణభయంలో ప్రజలు!

అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయం (MRO Office) భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. నిత్యం వందలాది మంది ప్రజలు వచ్చే ఈ కార్యాలయం ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ఈ కార్యాలయ భవనం పైకప్పు పెచ్చులు ఊడి కింద పడిపోతున్నాయి. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎవరికీ ప్రమాదం జరగకపోయినా, ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ లోపే భవనానికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. "ఒక నియోజకవర్గ కేంద్రంలోనే ప్రభుత్వ కార్యాలయ పరిస్థితి ఇలా ఉంటే, ఇక అధికారులు ప్రజా సమస్యలను ఏం పట్టించుకుంటారు?" అని స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వెంటనే నిధులు మంజూరు చేసి, భవనానికి మరమ్మతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

TAGS: Achampet MRO office building condition, Achampet revenue office damaged building, Nagarkurnool MRO office news, Telangana government office safety issue, Achampet public safety concern office, MRO office roof collapse risk Achampet, Achampet latest news today, Telangana infrastructure problems news, Achampet citizens fear building collapse, government office repair demand Telangana, Nagarkurnool district news update, Achampet monsoon safety issue, Telangana public office maintenance, Achampet local issue news, MRO office repair demand Achampet

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com