అచ్చంపేట/ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న పరశురాములు నాయక్ గారి అకాల మరణం పట్ల అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పరశురాములు నాయక్ నిన్న కన్నుమూశారు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వంశీకృష్ణ పరశురాములు నాయక్ స్వగ్రామానికి వెళ్లి, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరశురాములు నాయక్ మృతి రెవెన్యూ రంగానికి తీరని లోటని, ఒక నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోవడం బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం మరియు పార్టీ పరంగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Achampet/Uppununthala: Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna expressed profound grief over the untimely demise of Uppununthala Deputy Tehsildar Parashuramulu Naik. Mr. Naik, who had been battling an illness for some time, breathed his last yesterday.
Upon receiving the news, MLA Dr. Vamsi Krishna visited the deceased officer's native village to pay his last respects. He laid a floral wreath on the mortal remains and offered his heartfelt condolences to the bereaved family members. The MLA described Parashuramulu Naik as a dedicated official whose loss is deeply felt by the revenue department. He assured the family of all possible support during this difficult time.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com