మధిర: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు మధిర మున్సిపాలిటీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం మధిరలోని 9వ వార్డు పరిధిలో గల ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, సామాన్య పౌరుడిలా క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి పౌరుడు తన ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణాల అభివృద్ధిలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని, అర్హులైన ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
Madhira: Telangana Deputy Chief Minister Bhatti Vikramarka Mallu exercised his franchise in the ongoing Municipal Elections today. He cast his vote at the Indira Dairy polling station in the 9th ward of Madhira Municipality.
Speaking to the media after voting, the Deputy CM emphasized that the right to vote is the most valuable asset in a democracy. He urged every citizen to fulfill their responsibility by casting their vote. He highlighted that active participation in municipal elections is crucial for urban development and encouraged everyone to turn up at polling stations and strengthen the democratic process.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com