అచ్చంపేట/వటవర్లపల్లి: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS) జోనల్ కోఆర్డినేటర్ గా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామానికి చెందిన ఛత్రు నాయక్ గారు నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా యువజన విభాగంలో క్రమశిక్షణ గల నాయకుడిగా పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి, జాతీయ చైర్మన్ సునీల్ పవర్ ఈ బాధ్యతలను అప్పగించారు.
గ్రామీణ స్థాయిలో బలోపేతమే లక్ష్యం: ఈ సందర్భంగా ఛత్రు నాయక్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే తన ప్రథమ లక్ష్యమని తెలిపారు. తన నియామకానికి సహకరించిన అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, రాష్ట్ర అధ్యక్షులు రాచమల్ల సిద్ధేశ్వర గారికి, నేషనల్ ఇంచార్జ్ సుభాష్ యాకర్ మరియు ఇతర ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com