అంబటిపల్లి గ్రామ యువజన కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షుడిగా చిలుక కృష్ణ రెడ్డి
లింగాల (అచ్చంపేట): కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే లక్ష్యంతో లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు గారి ఆదేశాల మేరకు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చెంచేటి శివ ఆధ్వర్యంలో ఈ కమిటీని ప్రకటించారు.
నూతన కార్యవర్గం వివరాలు:
అధ్యక్షులు: చిలుక కృష్ణ రెడ్డి
ఉపాధ్యక్షులు: అరెకంటి ముత్యాలు, గుజ్జుల ఉపేందర్
ప్రధాన కార్యదర్శులు: నాగరాజు, దేశెట్టి మల్లేష్
కార్యదర్శి: దేశెట్టి
కోశాధికారి: MD శాలి
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువత భాగస్వామ్యంతోనే పార్టీ బలోపేతం సాధ్యమని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు అచ్యుతారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Ambatipally Village Youth Congress Committee Elected: Chiluka Krishna Reddy Appointed as President
Lingala (Achampet): To strengthen the Congress party at the grassroots level, a new executive committee for the Youth Congress was elected in Ambatipally village, Lingala mandal. Under the instructions of MLA Dr. Chikkudu Vamsi Krishna and PYC President Shiva Charan Reddy, Mandal Youth Congress President Chencheti Shiva supervised the election process.
Key Appointments:
President: Chiluka Krishna Reddy
Vice-Presidents: Arekanti Mutyalu, Gujjula Upender
General Secretary: Deshetti Mallesh, Nagaraju
Treasurer: MD Shali
The newly elected leaders pledged to work efficiently for the party's success in future elections. They emphasized their commitment to bringing public issues to the government's notice. The event saw the participation of senior leaders like Achyuta Reddy, Narayana Goud, Ravi Kumar, and others.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com