అచ్చంపేట/అమ్రాబాద్:
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గ్రామ సమీపంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన లింగమయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజల ప్రయాణ సౌకర్యాల మెరుగుదల కోసం నిర్మించిన నూతన బస్టాండు సముదాయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Tags: Mallu Bhatti Vikramarka, Mannanur Bus Stand, Achampet News, Amrabad Mandal, Telangana News, Deputy CM Bhatti Vikramarka
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com