సారా తయారీపై పోలీసుల ఉక్కుపాదం.. మార్లపాడు తండాలో తెల్లవారుజామున దాడులు

11, Mar 2026 Achampet 176 Views
Siddhapur SI C. Anjaiah and police staff seizing 35 bags of black jaggery at Marlapadu Thanda in Achampet.

మార్లపాడు తండా గ్రామ పరిధిలో ఐడీ సారాపై ఉక్కుపాదం.. 8.75 క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం, ఒకరి అరెస్ట్

అచ్చంపేట (మార్చి 11, 2026): అక్రమ ఐడీ సారా తయారీని అరికట్టేందుకు సిద్ధాపూర్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అచ్చంపేట మండలం మార్లపాడు తండా పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 8.75 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేడు తెల్లవారుజామున 3:00 గంటలకు అందిన ముందస్తు సమాచారం మేరకు సిద్ధాపూర్ ఎస్సై సి. అంజయ్య మరియు సిబ్బంది మార్లపాడు తండాలో దాడులు చేపట్టారు. పోలీసులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సబావత్ నిరంజన్ (60) అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

మధ్యవర్తులు రామావత్ శ్రీను, ముడావత్ మల్లేష్‌ల సమక్షంలో నిర్వహించిన పంచనామాలో.. ఒక్కొక్కటి 25 కిలోల బరువు గల 35 నల్ల బెల్లం సంచులను గుర్తించారు. ఐడీ సారా తయారీ కోసం ఈ బెల్లాన్ని నిల్వ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న బెల్లం నుండి శాంపిళ్లను కెమికల్ అనాలిసిస్ కోసం పంపామని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

TAGS: Siddhapur Police raid Achampet, black jaggery seizure Marlapadu Thanda, illicit liquor crackdown Achampet, SI C Anjaiah Siddhapur police, Achampet mandal crime news, illegal jaggery stock seizure Telangana, ID liquor manufacturing crackdown, Nagarkurnool district police news, Marlapadu Thanda police raid, Achampet illegal liquor case, Telangana excise enforcement news, Siddhapur police action

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com