అచ్చంపేట: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దానగుణం, భక్తి భావాలకు ప్రతీకగా నిలిచే ఈ మాసం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
గంగాజమునా తెహజీబ్‌కు నిదర్శనం: ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గం శాంతి సామరస్యాలకు, గంగాజమునా తెహజీబ్ సంస్కృతికి అద్దం పడుతుందని కొనియాడారు. పవిత్ర ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో సాగే ఈ నెలలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని తెలిపారు. ప్రజలందరి నడుమ సౌభ్రాతృత్వ భావం మరింత పెంపొందాలని, ఆ అల్లాహ్ కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆయన ప్రార్థించారు.
Achampet: On the auspicious occasion of the commencement of the holy month of Ramadan, Achampet MLA Dr. Vamsi Krishna extended his warm greetings to the Muslim brothers and sisters of his constituency. He highlighted that Ramadan is a month of spiritual reflection, devotion, and intense prayer.
Symbol of Communal Harmony: The MLA remarked that Achampet stands as a testament to the Ganga-Jamuna Tehzeeb (communal harmony). He stated that the holy fasts (Roza) and prayers foster a sense of brotherhood and peace among people. He wished for the blessings of the Almighty to bring prosperity to all and hoped that the spirit of charity and empathy continues to grow during this sacred month.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com