అచ్చంపేట: అచ్చంపేటలోని ప్రముఖ వైద్య సేవా సంస్థ "అచ్చంపేట కేర్ హాస్పిటల్" మరియు హైదరాబాద్ చంపాపేట్‌లోని "యూనియన్ డెంటల్ క్లినిక్" లలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎండి. మంజూర్ అహ్మద్ తెలిపారు.
హైదరాబాద్ బ్రాంచ్‌లో డెంటల్ డాక్టర్ ఖాళీతో పాటు, అచ్చంపేట బ్రాంచ్‌లో ఫార్మసిస్ట్, ఓటీ అసిస్టెంట్ (ఎపిడ్యూరల్ ప్రొసీజర్స్‌లో అనుభవం ఉండాలి), హాస్పిటల్ ఆయా, మెయిడ్స్ మరియు వంట మనుషులు కావలెనని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 8500334667 నంబరును సంప్రదించాలని సూచించారు.
Job Openings: Achampet Care Hospital & Union Dental Clinic Announce Staff Recruitment
Achampet: Dr. MD Manzoor Ahmed, Director of Achampet Care Hospital, has announced recruitment for various positions at their Achampet facility and Hyderabad (Champapet) branch.
Opportunities include a Dental Doctor for Union Dental Clinic in Hyderabad, while the Achampet branch requires a Pharmacist, OT Assistant (with experience in epidural procedures), Hospital Ayah, Maids, and Cooks. Experienced candidates will be given preference. Interested individuals are encouraged to contact 8500334667 for further details and application procedures.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com