ఈనెల 15న అచ్చంపేట ఏఎంసీ ప్రమాణ స్వీకారం.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

11, Oct 2026 Achampet 176 Views
Achampet AMC Swearing-In on 15th: MLA Vamsi Krishna Inspects Arrangements

అచ్చంపేట ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశించారు. ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను గురువారం ఆయన స్వయంగా సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రమాణ స్వీకారనికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని రైతులకు, ప్రజాప్రతినిధులకు మరియు పార్టీ శ్రేణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేదిక ప్రాంగణం, సీటింగ్, మైక్ సిస్టమ్, విఐపి ప్రోటోకాల్ మరియు తాగునీటి సదుపాయాలను పక్కాగా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags: Achampet AMC, Achampet Agricultural Market Committee, Achampet MLA Chikkudu Vamshi Krishna, AMC New Governing Body, Thummala Nageswara Rao, Achampet, Achampet News, Achampet AMC, Achampet Agricultural Market Committee, Achampet AMC New Governing Body, AMC Swearing-In Ceremony, Achampet MLA Chikkudu Vamshi Krishna, Chikkudu Vamshi Krishna, Thummala Nageswara Rao, Agriculture Minister Telangana, Marketing Department Telangana, Achampet Farmers, Achampet Farmers News, Nagarkurnool District, Telangana Agriculture, Achampet Congress
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com